Ravi Shastri Trolled By Fans With Hilarious Memes For Wishing Kohli || Oneindia Telugu

2019-11-06 93

India coach Ravi Shastri faced the heat on social media for wishing Virat Kohli on his birthday on Tuesday. On Kohli 31st birthday, while all his teammates and international cricketers wished him, Shastri also took to Twitter and wished him.
#ViratKohli
#ravishastri
#ViratKohliBirthday
#KohliBirthday
#Kohliage
#Kohlibirthdayphotos
#RunMachineofcricket
#anushkasharma
#rohitsharma
#msdhoni
#ravishastri
#cricket

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని మరోసారి సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. మంగళవారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 31వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో అతడికి రవిశాస్త్రి శుభాకాంక్షలు తెలిపాడు.
ఈ సందర్భంగా కోహ్లీతో కలిసి ఉన్న ఫోటోను రవిశాస్త్రి తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "హ్యాప్ బర్త్‌డే యంగ్‌మ్యాన్. బ్రేక్‌ను ఎంజాయ్ చేయి. రాబోయే రోజుల్లో అద్భుతంగా ఆడాలి. దేవుడు ఆశీర్వదించుగాక. #HappyBirthdayVirat #KingKohli" అంటూ ట్వీట్ చేశాడు.